NTR: నందిగామ మండలం అంబర్‌పేట గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో ప్రసాద్‌రావు యూ ఎఫ్ సర్వేను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. సర్వే ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తుల నుంచి వచ్చిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.