KDP: కాజీపేట మండలం దుంపలగట్టు ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య కార్మికుల నిర్వాకం వల్ల గ్రామంలో చెత్త పేరుకుపోయింది. దీంతో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మరియన్న మాదిగ, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు మాత్రం తోపుడు బండ్లను వారి ఇళ్ల వద్దా ఉంచి ప్రజా సొమ్మును జీతం తీసుకుంటూ పనిచేయడం లేదన్నారు.