TPT: అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని తిరుపతి మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మీపతి, కేశవులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ఆపాలని కోరుతూ తిరుపతి మున్సిపల్ పార్క్ అసోసియేషన్ నాయకులు ఆదివారం ఉదయం పార్క్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.