PLD: అమరావతి అంబేద్కర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తనిఖీ చేశారు. విద్యార్థులతో భోజనం చేసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల విద్య, ప్రభుత్వ సౌకర్యాల అమలు, ఉపాధ్యాయుల బాధ్యతపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా గమనించారు.