NLR: మంత్రి ఆనం సోమవారం ఆత్మకూరులో నిర్వహించే పలు కార్యక్రమలలో పాల్గొంటారు. ఉదయం నెల్లూరులో కార్యక్రమాలు అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే P-4 ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గ ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2026-27 బడ్జెట్ వివరాలను శాఖల వారీగా అధికారులతో సమీక్షిస్తారు.