ప్రకాశం: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చించారు. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు ముఖ్య విషయాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.