TPT: తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుపడింది. విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నగదు పట్టుబడింది. దాదాపు రూ.65 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :