PLD: నరసరావుపేట మండలం, ఇస్సపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన తమ్మిశెట్టి పెద్ద శ్రీనివాసరావు, దేవి కుమారుడు దినేష్ వెంకట సాయి మానస దంపతులు కలిసి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్, ఈవో మాధవిదేవికి అందజేశారు.