NDL: నంది కొట్కూరు బార్ అసోసియేషన్ అడ్వకేట్ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా సీనియర్ న్యాయవాది లాయర్ బీ. వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు, లాయర్లు, ఆయన మిత్రబృందం అభినందించారు.
Tags :