కృష్ణా: ఢిల్లీలో వారం రోజుల పాటు జరుగనున్న మాతృత్వ సన్నద్ధత సామర్థ్యవృద్ధి శిక్షణ శిబిరానికి వీరపనేనిగూడెం అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపల్ యశోద లక్ష్మీ సోమవారం వెళ్లారు. ఈ శిక్షణను జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (NIEPA), న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. ఏపీ సమగ్ర శిక్ష (SIEMAT) తరపున ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ శిబిరంలో పాల్గొంటున్నారు.