కోనసీమ: మైనారిటీల అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ ప్రోత్సాహం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన CM చంద్రబాబుకు ప్రభుత్వ సలహాదారులు అహమ్మద్ షరీఫ్‌కు బుధవారం మండపేట TDP రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది మైనారిటీ విద్యా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందన్నారు.