NLR: మనుబోలు మెయిన్ ఎలిమెంటరీ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికురాలు శాంతమ్మ (85) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతదేహానికి ఎంఈఓ ఓబులు నివాళులర్పించారు. 20 సంవత్సరాలుగా మధ్యాహ్నం భోజనం కార్మికురాలుగా పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేదన్నారు. సోమవారం సాయంత్రం ఆమె అంత్య క్రియలు నిర్వహించారు.