అన్నమయ్య: వెలిగల్లు జలాశయం గరిష్ట నీటి సామర్థ్యం 4.84 టీఎంసీలు కాగా బుధవారానికి 2.44 టీఎంసీల నీటి నిల్వలు చేరాయి. కనిష్ట నీటి సామర్థ్యం 1.21 టీఎంసీలు కాగా కుడి కాలువకు 125 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 2 రాయచోటి, గాలివీడు నీటి పథకాలకు 6 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కాలువకు నీటిని విడుదల చేయడంతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతుంది.