PPM: విద్యార్థులు తమ ఆసక్తి, అర్హతలు అనుగుణంగా కేరియర్ ఎంపిక చేసుకోవాలని JC యశ్వంత్ కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం పాచిపెంటలో పాంచాలి ZP ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, యువత భవిష్యత్‌కు నైపుణ్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు.