పల్నాడు: పీడీఎఫ్ ముసుగులో వైసీపీతో చేతులు కలిపి ఎమ్మెల్సీ అభ్యర్థి కే. ఎస్. లక్ష్మణరావు పట్టభద్రులను మోసం చేస్తున్నారని శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువతకు, ప్రభుత్వ టీచర్లకు అన్యాయం జరిగిందన్నారు. అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు.