TG: గాంధీ కుటుంబం మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి తీరుతుందని సీఎం రేవంత్ అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరూ తీయలేదు. బీసీ సంఘాలు డిమాండ్ చేయకముందే రాహుల్ హామీ ఇచ్చారు. దేశంలో ఏ సీఎం చేయలేని సాహసానికి పూనుకున్నా. గతంలో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు అధికారికంగా ప్రకటించలేదు’ అంటూ విమర్శించారు.