VZM: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించిన మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య, ఆ ప్రక్రియ ఏ విధంగా సాగుతోందన్న విషయమై ఆకస్మిక తనిఖీలు చేశారు. సచివాలయాల పరిధిలో అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది చేపడుతున్న పన్ను వసూళ్లను కమిషనర్ తనిఖీ చేశారు.