MDK: రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం హలో బీసీ, చలో గోవా గోడపత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గంగారం ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరించారు. ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నారు. అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభలకు పెద్ద ఎత్తున బీసీ కులస్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.