JN: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరును కలసి, పార్టీ విధానాలు వివరించాలని. మహిళలు, యువత కీలకంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.