AP: మాజీ సీఎం జగన్ కచ్చితంగా అరెస్టు అవుతారని..దాన్ని ఎవరూ ఆపలేరని BJP చీఫ్ మాధవ్ అన్నారు. లిక్కర్ స్కాం అందరికీ తెలిసిందేనని.. క్యాష్ రూపంలోనే లావాదేవీలు జరిగాయని తెలిపారు. లిక్కర్ స్కాంలో విచారణ జరగాలని.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దెబ్బలు తిని కోలుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని చెప్పారు. జగన్ కార్యకర్తలను రెచ్చగోడుతూ.. పోలీసులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.