BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో మంగళవారం కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారంతో ఎస్సై ఖాదర్ బాషా తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,930 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఖాదర్ భాషా చెప్పారు. రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.