ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఇవాళ ఆయన నివాసంలో ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు అందజేశారు. వీరితోపాటు వైసీపీ జిల్లా నాయకులు చిన్నబాబు,ఈరన్న తదితరులు పాల్గొన్నారు.