ADB: తెలంగాణ ఆదర్శ పాఠశాల,కళాశాల బోథ్‌లో హవర్లీ బేస్ టీచర్స్ PGT ఏకనమిక్స్ బోధించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాటశాల ప్రిన్సిపాల్ అనురాధ పేర్కొన్నారు. ఆంగ్ల మధ్యంలో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ బోధించాలని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు సమర్పించాలన్నారు. వివరాలకు 9666525131,8374361232 సంప్రదించాలన్నారు.