WG: రాత్రి వేళల్లో బైక్‌లపై లిస్ట్ ఇస్తామని ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారి వద్ద బంగారం, సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను శనివారం తణుకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పైడిపర్రుకు చెందిన వారిని అరెస్టు చేసి వారి వద్ద రూ.2.87 లక్షల విలువైన బంగారం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాద్ తెలిపారు