CTR: ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా సచివాలయంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు గుంటూరు మంగళగిరిలో జరిగిన పారా స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ అసోసియేషన్ (విభిన్న ప్రతిభావంతులు) నిర్వహించిన పోటీలలో బహుమతులు సాధించిన ప్రత్యేక ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ వారికి మెమెంటోలు అందజేశారు.