VZM: వైసీపీ యువజన విభాగం చీపురుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తనయుడు బెల్లాన వంశీకృష్ణ నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో వంశీకృష్ణకు యువజన విభాగం బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.