VZM: బిసి హక్కుల సాధనకు మార్చి 12,13 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బిసి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిపేన శశి భార్గవి, ఉత్తరాంధ్ర అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం జమ్ములో వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.