KDP: జమ్మలమడుగు పరిధిలోని చేనేత క్లస్టర్ యాజమాన్యం, జౌళి శాఖ అధికారులు సంయుక్తంగా ప్రజాధనాన్ని మింగేస్తున్నారని జమ్మలమడుగు సీఐటీయూ అధ్యక్షుడు జి. ఏసుదాసు ఆరోపించారు. క్లస్టర్‌కు రెండవ విడతలో వచ్చిన పనిముట్ల లబ్ధిదారుల జాబితాలో మొదటి విడతలో లబ్ధి పొందిన వ్యక్తుల పేర్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.