WG: భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో లేఔట్లలో కలెక్టర్ నాగరాణి పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె ఎంతమంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేసుకున్నారు? అనే వివరాలను తహశీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ.. 39 లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్ లైన్ ఏరియాలో ఉందని, గృహ నిర్మాణాలకు అనువుగా లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.