ELR: ఉభయ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఈనెల 27న ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభధ్రుల ఎన్నికలపై శిక్షణ ఇచ్చారు