కృష్ణా: విజయవాడలోని స్థానిక 53వ డివిజన్లో ముమ్మరంగా డ్రైనేజీ పనులు సాగుతున్నాయి. శనివారం స్థానిక కార్పొరేటర్ దగ్గరుండి డ్రైనేజ్ పనులను పరిశీలించారు. రోడ్డుపై వాహనాలు నిలపకుండా, వాహనదారులు, పాదచారులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు డ్రైనేజీ వ్యవస్థను మారుస్తూ డ్రైనేజ్ ఆక్రమించి దుకాణాలను తొలగించారు.