PPM: కురుపాం మండలంలోని కొండలేవిడి ఆర్అండ్బీ రోడ్డు నుంచి కోనపాడు వరకు 2.8 కి.మీ రూ.3 కోట్లతో, గాంధీనగర్ ఆర్అండ్బీ రోడ్డు నుంచి దొంగల బారామని వరకు 2.6 కి.మీ. రూ.2.6 కోట్ల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. NREGS నిధులతో ఈ పనులు ప్రారంభించామని ఐటీడిఏ AEE అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.