విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శనివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.10, బంగాళదుంప రూ.11, వంకాయ రూ.26/32, మిర్చి రూ.32, కాకరకాయ రూ.36, మునగకాడలు రూ.46, క్యారెట్ రూ.26, దొండ రూ.30, బెండకాయ రూ.28, బీరకాయ రూ.34, కీర రూ.16, పెన్సిల్ బీన్స్ రూ.60, గ్రీన్ పీస్ రూ.56, చిక్కుడుకాయ రూ.54, క్యాప్సికం రూ.42, పొటల్స్ రూ.64,పొట్లకాయ రూ.28, నిమ్మకాయలు .
Tags :