TPT: తడ మండలం వాటంబేడు గ్రామపంచాయతీలో పంచ పాండవ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బెలూన్ ఎగుర వేశారు.