కృష్ణా: గుడివాడ హోమియోపతి ప్రాంతీయ పరిశోధనాస్థానం డైరెక్టర్ జనరల్ సుభాష్ కౌశిక్ ఆదేశాల మేరకు క్విట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0 ర్యాలీనీ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి జెండా ఊపి గురువారం ప్రారంభించారు. హోమియోపతి ప్రాంతీయ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ బానోత్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు రోజుకు 30 నిమిషాలు నడవాలని శరీరానికి వ్యాయామం అవసరమని తెలిపారు.