PLD: నరసరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో కాంత కుమారి తెలిపారు. నరసరావుపేటలోని 4, 6, 9 వార్డులతో పాటు తురకపాలెం, ఎల్లమంద, ఇకుర్రు, ఎక్కలవారిపాలెం, సుబ్బయ్యపాలెం, తురుమెళ్ల, సంతగుడిపాడు, కర్లకుంట, కొత్తపల్లిలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
Tags :