VZM: జన విజ్ఞాన వేదిక డివిజన్ అధ్యక్షులు గొర్లె రమేష్ ఆధ్వర్యంలో సోమవారం రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెకుముకి సైన్సు సంబరాలను 4 స్థాయిలలో నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 18న పాఠశాల స్థాయి, నవంబర్ 1న మండల/పట్టణ, నవంబర్ 23న జిల్లా, డిసెంబర్ 12,13,14 తేదీలలో రాష్ట స్థాయిలో ఉంటాయన్నారు.