KKD: ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ MLA వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలోని అన్నదాన సమాజం వద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు.