కృష్ణా: విజయవాడ వరద బాధితులకు సహాయార్థంగా గుడివాడ డివిజన్ ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు చెక్కును బుధవారం అందజేశారు. విద్యాలయ హైస్కూల్ రూ.1,75,000, విద్యా వికాస్ హై స్కూల్ రూ.1,04,600, ఉషోదయ హై స్కూల్ జుజ్జువరం 2,87,786, ANM హై స్కూల్ పామర్రు 1,50,500, వికాస్ రేయిన్బో హై స్కూల్ 40,000, తక్షశిల పబ్లిక్ స్కూల్ రూ. 20,000 అందజేశారు.