CTR: చౌడేపల్లె మండలంలో బోయకొండ ఆలయ వనరులకు మంగళవారం వేలం నిర్వహించినట్టు ఈవో ఏకాంబరం తెలిపారు. 12 నెలల కాలపరిమితితో కొండపైన పూలహారాలు, పూజా సామాగ్రి విక్రయాలు, నాలుగు దుకాణాలలో ఫోటోల అమ్మకం, కొండకింద డార్మెటరీ గదుల నిర్వహణకు వేలం నిర్వహించామన్నారు. వేలంలో రూ. 97,97,000 లక్షల ఆదాయం చేకూరిందన్నారు.
Tags :