TG: రాష్ట్రవ్యాప్తంగా రేపటి (గురువారం) నుంచి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించనుంది. అమలు చేస్తున్న పథకాలు.. రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల గురించి వివరించనున్నారు. సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై గ్రామ సభల్లో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.