IPL 2026లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. ఒక్కసారి కూడా కప్ గెలవని ఈ ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్.. లక్నో ఎకానా స్టేడియంలో రా.7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరుజట్లకు ఇది సీజన్ తొలి మ్యాచ్ కావడంతో గెలుపుతో శుభారంభం పలకాలని చూస్తున్నాయి.