WGL: బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమాన విధించబడుతుందని 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి అన్నారు. 13వ డివిజన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసిన వారికి జరిమానాన్ని విధించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్ సూచించారు.