NDL: గౌరీపేటలో చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మద్దిలేటి ఛైర్మన్ మారుతి శర్మ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 3న కళ్యాణం, 4న గరుడ వాహనం, 5న గజ వాహనం, 6న శేష వాహనం, 7న రథోత్సవం నిర్వహించనున్నారు. 8న పూర్ణాహుతి, వసంతోత్సవంతో వేడుకలు ముగుస్తాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.