HYD: జాతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ పడిపోయింది. ఓ నివేదిక ప్రకారం 38వ స్థానం నుంచి 64వ స్థానానికి పడిపోయింది. ఓయూ ర్యాంక్ పెరుగుతున్న సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు బోధనా పోస్టుల ఖాళీలు 38 శాతానికి చేరాయి. 1,000కి పైగా బోధనేతర పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి.