దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ మూవీ FEB 6న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 2 నుంచి ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, రోహిత్, నాజర్, విఘ్నేష్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.