NGKL: ఊర్కొండ మండల పరిధిలోని ఇప్పపహాడ గ్రామానికి చెందిన దుబ్బ హిమబిందు (18) అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్సై కృష్ణదేవ తెలిపారు. బాధిత తల్లి దుబ్బ అనిత తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (మార్చి 28) ఉదయం అనిత ఉపాధి హామీ పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న హిమబిందు మధ్యాహ్నం సమయానికి కనిపించకుండా పోయింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.