RRతో మ్యాచ్లో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ధోనీ గాయంతో దూరం కావడంతో సంజూ వికెట్ కీపింగ్ చేయనున్నాడని ఆ జట్టు సీఈవో తెలిపాడు. అలాగే, CSK అభిమానులు కూడా సంజూను ఎంతగానో అభిమానిస్తున్నారని ఆయన వెల్లడించాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్లో అతడికి అభిమానులు ఏ విధంగా స్వాగతం పలికారో చూస్తేనే, వారికి సంజూపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని పేర్కొన్నాడు.