KMR: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దమల్లారెడ్డిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నేడు లబ్ధిదారుడు గిజివెల్లి భూపాల్ రెడ్డికి అందజేశారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇటిక్యాల బాగారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉప సర్పంచ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ టెంట్ హౌస్ స్వామి, మాజీ సొసైటీ అధ్యక్షుడు రాజా గౌడ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.