TG: నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన చికెన్ ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ లైవ్ బర్డ్ కిలో రూ.162 ఉండగా.. డ్రెస్స్డ్ విత్ స్కిన్ కేజీ రూ.235, స్కిన్ లెస్ కిలో రూ.267గా ఉంది. అదేవిధంగా రిటైల్ కోడి గుడ్ల ధర డజన్ 12కు రూ.56 ఉంది.